COE CET 2024 Exam: ఎస్టీ గురుకుల సీఓఈ సెట్ పరీక్ష తేదీ ఇదే
Sakshi Education
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: ఇంటర్ ఎస్టీ గురుకులాల్లో ప్రవేశానికి సంబంధించిన సీఓఈ సెట్ మార్చి 10న నిర్వహిస్తున్నట్లు తిరుమల గురుకులాల ప్రిన్సిపాల్ సంగీత ఒక ప్రకటనలో తెలిపారు.
![COE Admission Announcement Gurukul Education Announcement ST Gurukul COE set exam date Mahbubnagar Inter ST Gurukul Admission](/sites/default/files/images/2024/03/12/students-1710230595.jpg)
ఈ మేరకు తిరుమల హిల్స్ సెంటర్‌లోనే పరీక్ష నిర్వహిస్తామని, పరీక్షకు సంబంధించిన హాల్‌టికెల్‌లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయని, డౌన్‌లోడ్ చేసుకోవాలని, మరింత సమాచారం కోసం 79010 97704 నంబర్‌కు సంప్రదించాలని సూచించారు.
చదవండి:
Published date : 09 Mar 2024 04:41PM