Skip to main content

Admissions: గురుకుల పీజీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని పీజీ కాలేజీల్లో మొదటి సంవత్సరం ప్రవేశాలకు సంబంధించి పీజీసెట్‌–21లో అర్హత సాధించిన వారికి ఫిబ్రవరి 7, 8 తేదీల్లో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు టీఎస్‌డ బ్ల్యూఆర్‌ఈఐఎస్‌ కార్యదర్శి ఫిబ్రవరి 2న‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Admissions
గురుకుల పీజీ కాలేజీల్లో స్పాట్ అడ్మిషన్లు

ఎంఏ ఇంగ్లిష్‌, ఎంకాం స్పాట్‌ అడ్మిషన్లు ఫిబ్రవరి 7న, ఎమ్మెస్సీ (స్టాటిస్టిక్స్, ఆర్గానిక్‌ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ) స్పా ట్‌ అడ్మిషన్లు ఫిబ్రవరి 8న నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాల కోసం అభ్యర్థులు సొసైటీ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. 

చదవండి: 

IGNOU Admission: ఇగ్నో దరఖాస్తుల గడువు పొడిగింపు

AP College of Journalism: జర్నలిజం కోర్సుల్లో ప్రవేశాలు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

Medical Admissions: ఎంబీబీఎస్, బీడీఎస్ కౌన్సెలింగ్ నోటిఫికేషన్.. నీట్ కటాఫ్ స్కోరు తెలుసుకోండి..

Published date : 03 Feb 2022 03:53PM

Photo Stories