Skip to main content

Department of School Education: టీచర్ల బదిలీ షెడ్యూల్ వాయిదా

Department of School Education
టీచర్ల బదిలీ షెడ్యూల్ వాయిదా

ప్రభుత్వంలో విలీనమైన ఎయిడెడ్‌ టీచర్ల బదిలీ ప్రక్రియ వాయిదా పడింది. సాంకేతికంగా తలెత్తిన సమస్యల వల్ల షెడ్యూల్‌ను వాయిదా వేస్తున్నట్లు ఆంధధ్రపప్రదదేశశ్‌ పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. కొత్త షెడ్యూల్‌ను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు.

చదవండి: 

​​​​​​​Good News: టీచర్ల పని.. చదువు చెప్పడమే

TISS: సాంకేతిక బోధనపై టీచర్లకు శిక్షణ

Good News: 30 వేల మంది టీచర్లకు ప్రమోషన్

Published date : 10 Mar 2022 02:42PM

Photo Stories