OU Annual Budget: ఓయూ వార్షిక బడ్జెట్ విడుదల.. రూ.500 కోట్లు సరిపోవడం లేదు
Sakshi Education
ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ వార్షిక బడ్జెట్–2024ను మార్చి 28న సెనేట్ సమావేశంలో ప్రవేశపెట్టనున్నారు.

ఆదాయం తగ్గి.. వ్యయం పెరిగిన తరుణంలో నిధుల కోసం ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోందని వర్సిటీ అధికారులు పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.500 కోట్లు కేటాయించినప్పటికీ వేతనాలు, పింఛన్‌కు సరిపోవడం లేదన్నారు. ఆర్థిక సమస్యలు ఎదుర్కొనేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు అధికారులు తెలిపారు.
చదవండి:
Published date : 26 Mar 2024 05:25PM