ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీట్ల భర్తీకి మూడు, నాలుగు రోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ వైద్య వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ కె.శంకర్ జనవరి 26న ‘సాక్షి’తో తెలిపారు.
ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్
షెడ్యూల్ ప్రకారమే జనవరి 28 నుంచి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం పరీక్షలు మొదలవుతాయన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పరీక్షలు నిర్వహించాలని కళాశాలలకు ఆదేశాలిచ్చినట్టు చెప్పారు.