Skip to main content

ISO Certification: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఐఎస్‌ఓ గుర్తింపు

మధిర: మధిర ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు రెండో సారి ఐఎస్‌ఓ గుర్తింపు లభించింది. ఈ మేరకు కళాశాల ప్రిన్సిపాల్‌ ఏఎల్‌ఎన్‌.శాస్త్రి మార్చి 27న‌ వివరాలు వెల్లడించారు.
Madira Government Degree College is ISO accredited

జిల్లాలోని ఐఎస్‌ఓ గుర్తింపు రెన్యువల్‌ సాధించిన రెండో కళాశాలగా నిలిచిందని తెలిపారు. అధ్యాపక బృందం సమష్టిగా కృషి చేయడంతో మంచి ఫలితాలు నమోదవుతుండగా, ఐఎస్‌ఓ గుర్తింపు వచ్చిందని చెప్పారు. ఈసమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ కె.రవికుమార్‌, అధ్యాపకులు డాక్టర్‌ ఎస్‌.ఇందిర, జి.అరుణ, డాక్టర్‌ పి.సుజాత, డాక్టర్‌ కె.వీరన్న, షేక్‌ అప్రోజ్‌, ఎం.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

చదవండి:

Careers After 12th Class: ఉన్నత విద్యకు ఈ ఎంట్రన్స్ టెస్టులు రాయాల్సిందే!!

Challa Srilata Reddy: మహిళల్లో న్యాయ చైతన్యం తెస్తా

Published date : 28 Mar 2024 03:48PM

Photo Stories