Skip to main content

PRTU: 317 జీవో బాధితులకు న్యాయం చేయాలి

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో 317 జీవో బాధి త ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని, 13 జిల్లాల్లో స్పౌజ్‌ల బదిలీకి ఉత్తర్వులు ఇవ్వాలని పీఆర్‌టీయూ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు గార్లపాటి ఉమాకర్‌ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ పార్వతీ సత్యనారాయణ ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు.
Statement requesting justice for 317 bio-victimized teachers  Justice should be given to the victims of 317 GO  Request for transfer of spouses in 13 districts

గత సెప్టెంబర్‌లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్‌ చేయాలని, 2010 కంటే ముందు నియమితులైన ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని, సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులకు కనీస వేతన స్కేల్‌ ఇవ్వాలని కోరారు.

చదవండి:

School Admissions: పిల్ల‌ల‌ను పాఠ‌శాల‌ల్లో చేర్పించే ముందు.. త‌ల్లిదండ్రులు పాటించాల్సిన జాగ్ర‌త్త‌లు ఇవే..!

Online Evaluation: మూల్యాంక‌నం స‌మ‌యంలో నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు..

Published date : 30 May 2024 04:01PM

Photo Stories