Skip to main content

Degree Admissions: డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కొడంగల్‌ రూరల్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో డిగ్రీ మొదటి సంవత్సరంలో ప్రవేశాలకు ఆగస్టు 16వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని కొడంగల్‌ డిగ్రీ కళా శాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ జె.రాజారాం ఆగ‌ష్టు 1న‌ ఓ ప్రకటనలో తెలిపారు.
Degree Admissions
డిగ్రీలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

పట్టణంలో ని అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఆగస్టు 16వ తేదీలోపు ట్యూషన్‌ ఫీజు చెల్లించాలని తెలిపారు. డిగ్రీ ప్రథమ సంవత్సరంలో చేరేందుకు రెగ్యులర్‌ ఇంటర్‌, ఓపెన్‌ ఇంటర్‌, పాలిటెక్నిక్‌, ఐటీఐ కోర్సుల్లో పాసైన వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

చదవండి:

BRAOU: అంబేడ్కర్‌ ఓపెన్‌ వర్సిటీ నోటిఫికేషన్‌ విడుదల

Degree College: అతిథి అధ్యాపకులకు దరఖాస్తుల ఆహ్వానం

Central University of AP: ఏకకాకంలో రెండు డిగ్రీలకు అవకాశం

Published date : 02 Aug 2023 03:47PM

Photo Stories