Skip to main content

IGNOU: పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

వన్‌టౌన్‌ (విజయవాడ పశ్చిమ): Indira Gandhi National Open University (IGNOU) డిసెంబర్‌–2022లో నిర్వహించే టర్మ్‌ ఎండ్‌ పరీక్షలకు ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించే పరీక్ష ఫీజు గడువును 10 వరకు పొడిగించింది.
IGNOU
ఇగ్నో పరీక్ష ఫీజు గడువు పొడిగింపు

11 నుంచి 15వ తేదీ వరకు రూ.1,100 ఆలస్య రుసుముతో ఆన్‌లైన్‌ ద్వారా చెల్లించవచ్చని విజయవాడ ప్రాంతీయ కేంద్రం ఇన్‌చార్జ్‌ రీజినల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.సుమలత తెలి పారు.

చదవండి: IGNOU: కొత్త కోర్సును ప్రారంభించిన ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ

డిసెంబర్‌ సెషన్‌కు సమర్పించే అసెన్‌మెంట్‌ తేదీని నవంబర్‌ 30 వరకు పొడిగించినట్లు తెలిపారు. వివరాలకు 0866–2565253లో సంప్రదించాలని సూచించారు.

చదవండి: ఉపాధి , నైపుణ్యాలను పెంచే “ఇగ్నో” ఆన్ లైన్ ప్రోగ్రాములు

Published date : 03 Nov 2022 03:41PM

Photo Stories