Skip to main content

IGNOU Admissions: ఇగ్నో- 2024 ప్రవేశాలకు ప్రవేశాల గడువు పొడిగింపు.. ఇలా అప్లై చేసుకోండి

IGNOU Admissions  IGNOU admission application deadline July 2024  Dr. Gonipati Dharmarao, Regional Center Director of IGNOU

ఎంవీపీకాలనీ: ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2024 జూలై ప్రవేశాల గడువును పొడిగించినట్లు ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు తెలిపారు. ఇగ్నో ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్‌ కోర్సు ల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.

Skill Training Programme: ఐసీటీ కంపెనీతో కలిసి 48వేలమంది విద్యార్థులకు శిక్షణ ఇవ్వనున్న ఇన్ఫోసిస్‌

ఈ ప్రవేశాలు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. https://ignouadmission.samarth.edu.in/వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు జులై 15 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

Published date : 05 Jul 2024 09:25AM

Photo Stories