Skip to main content

IGNOU Admissions : ఇగ్నోలో ప్ర‌వేశానికి ద‌ర‌ఖాస్తుల తేదీ పొడ‌గింపు.. ఎప్పుడు?

IGNOU Online Application  IGNOU Visakhapatnam Regional Center  IGNOU July 2024 Admissions  Online Admission Process  Applications for admissions at Indira Gandhi National University is extended

ఎంవీపీకాలనీ: ఇంధిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం (ఇగ్నో) 2024 జూలై ప్రవేశాల గడువును పొడిగించినట్లు ఇగ్నో విశాఖపట్నం ప్రాంతీయ కేంద్రం సంచాలకుడు డాక్టర్‌ గోనిపాటి ధర్మారావు తెలిపారు. ఇగ్నో ద్వారా అందిస్తున్న డిగ్రీ, పీజీ, డిప్లమో, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. ఈ ప్రవేశాలు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో జరగనున్నాయి. https://ignouadmission.samarth.edu.in/ వెబ్‌సైట్‌ ద్వారా అర్హులైన విద్యార్థులు ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు జులై 15 తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

One Day Work Shop : ఈఎల్‌సీఎస్ ల్యాబ్‌లో ఇంగ్లీష్‌ ప్రావీణ్యం, విదేశ విద్యావకాశాలపై ఒకరోజు వర్స్‌షాప్‌..

Published date : 05 Jul 2024 08:52AM

Photo Stories