Skip to main content

ట్రిపుల్‌ఐటీలో జనరేటివ్‌ ఏఐ సమ్మిట్‌

రాయదుర్గం: ట్రిపుల్‌ఐటీ ఆధ్వర్యంలో టీహబ్, నాస్కామ్‌ డీసీటీతో సంయుక్తంగా జనరేటివ్‌ ఆర్టిఫీషియల్‌ ఇంటెలిజెన్స్‌ సమ్మిట్‌ను ఆగస్టు 10న నిర్వహించారు.
Generative AI Summit at IIIT
ట్రిపుల్‌ఐటీలో జనరేటివ్‌ ఏఐ సమ్మిట్‌

ఈ సమ్మిట్‌లో 50కి పైగా హైటెక్‌ స్టార్టప్‌లను ప్రదర్శించారు. ఈ సందర్భంగా చర్చా కార్యక్రమాలలో పది మంది టెక్‌ లీడర్లు జనరేటివ్‌ ఏఐ కోసం ఉన్న అవకాశాలపై తమ అభిప్రాయాలను పంచుకున్నారు. వెల్స్‌ఫార్గో ప్రతినిధి హరీష్‌మోహన్, గోల్డ్‌మన్‌సాచ్స్‌ అలోక్‌ మధుకర్,  మాస్‌మ్యూచువల్‌ రాజేష్, హెచ్‌ఎస్‌బీసీ మమతా మాదిరెడ్డి, టీవీఎస్‌ అభయ్‌ టండన్, ఉబర్‌ జయరామ్‌ వల్లియార్, మైక్రోసాఫ్ట్‌ సుందర్‌ శ్రీనివాసన్‌ పాల్గొన్నారు. 

చదవండి:

AI: మ‌రో ఏడేళ్ల‌లో ల‌క్ష‌ల‌ ఉద్యోగాలు గ‌ల్లంతు... ఈ ఉద్యోగులంతా ఇత‌ర‌ రంగాల‌వైపు మ‌ళ్లాల్సిందేనంటున్న నిపుణులు..!

Artificial Intelligence: ఏఐ.. చేస్తుందిక ఇంటర్వ్యూ!

Wipro ai360: 2,50,000 మందికి ఏఐ ఫండమెంటల్స్ శిక్షణ!!

Published date : 11 Aug 2023 01:22PM

Photo Stories