Directorate Of School Education: పీజీటీకి దరఖాస్తు గడువు పెంపు
Sakshi Education
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తూ పీజీ అర్హత కలిగిన స్కూల్ అసిస్టెంట్లు ప్లస్–2 బోధన (పీజీటీ) కోసం దరఖాస్తు చేసుకునే గడువును ప్రభుత్వం మే 13 వరకు పొడిగించింది.
ఇప్పటికే గడువు ముగిసిన నేపథ్యంలో ఉపాధ్యాయుల అభ్యర్థన మేరకు దరఖాస్తు గడువును పెంచినట్టు ఆంధ్రప్రదేశ్ పాఠశాలవిద్య కమిషనర్ సురేష్‌కుమార్ మే 11న ఒక ప్రకటనలో తెలిపారు. ఉపాధ్యాయులు సంబంధిత డీఈవోలకు దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
చదవండి:
Published date : 12 May 2023 04:12PM