Skip to main content

Admissions: వైద్య విద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పీజీ వైద్య విద్య మేనేజ్‌మెంట్‌ కోటా ప్రవేశాలకు ఆన్ లైన్ దరఖాస్తుల గడువును ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పొడిగించింది.
Admissions
వైద్య విద్య ప్రవేశాల దరఖాస్తు గడువు పొడిగింపు.. చివ‌రి తేదీ ఇదే..

జనవరి 22వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. http://ntruhs.ap.nic.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేసింది.

చదవండి: 

MBBS Education: పల్లె నాడి పట్టే మెడికో

BS Murty: బయోమెడికల్, బయో ఇన్ఫర్మేటిక్‌ ఇంజనీరింగ్‌ కోర్సులు ప్రారంభిస్తాం

Harshanth Sairam: ‘పీజీ సూపర్‌స్పెషాలిటీ’లో ఖమ్మంవాసికి ఫస్ట్‌ ర్యాంక్‌

Published date : 14 Jan 2022 04:07PM

Photo Stories