Skip to main content

DEECET: వారం రోజుల్లో డీసెట్ ఫలితాలు

డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన డీ–సెట్‌ను సెప్టెంబర్‌ 8న ఆన్ లైన్ లో నిర్వహించారు.
DEECET
వారం రోజుల్లో డీసెట్ ఫలితాలు

పరీక్షకు తెలుగు మీడియం నుంచి 75 శాతం, ఇంగ్లిష్, ఉర్దూ మీడియం నుంచి 77 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. పరీక్ష ఫలితాలను వారం రోజుల్లో వెల్లడిస్తామని తెలంగాణ డీసెట్‌ క న్వీ నర్‌ శ్రీనివాసచారి తెలిపారు. 

Published date : 09 Sep 2021 04:40PM

Photo Stories