Skip to main content

డీఎడ్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

DEd Second Semester Exam Dates
డీఎడ్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు తేదీలు ఇవే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో డీఎడ్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఆగస్టు 22 నుంచి ప్రారంభం అవుతాయని ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ డి.దేవానందరెడ్డి జూలై 28న ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆగస్టు 25వ తేదీ వరకు ఉదయం 9 నుంచి 11.30 గంటల మధ్య ఈ పరీక్షలు జరుగుతాయన్నారు 

చదవండి: 

Published date : 29 Jul 2022 01:36PM

Photo Stories