JNTUA B. Tech Results : జేఎన్‌టీయూఏ బీటెక్ రెండో సెమిస్టర్ ఫలితాలు విడుదల..
Sakshi Education
అనంతపురం: జేఎన్‌టీయూ (ఏ) క్యాంపస్ కళాశాలలో ఇటీవల నిర్వహించిన బీటెక్ ఒకటో సంవత్సరం రెండో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్ పరీక్ష ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య ఎస్వీ సత్యనారాయణ శుక్రవారం ఉదయం విడుదల చేశారు. ఫలితాల కోసం కళాశాల అకడమిక్ సెక్షన్‌లో సంప్రదించాలని సూచించారు.
కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ ఈ.అరుణకాంతి, డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ లలిత కుమారి, విభాగాధిపతులు డాక్టర్ మమత, ప్రొఫెసర్ భువనవిజయ, డాక్టర్ భారతి, డాక్టర్ కళ్యాణి రాధ, డాక్టర్ రామశేఖర్‌రెడ్డి, డాక్టర్ దిలీప్, అజిత పాల్గొన్నారు.
Published date : 27 Jul 2024 10:23AM