Degree: ప్రవేశాల కన్వీనర్‌గా కృష్ణా వర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతి
Sakshi Education
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 2022–23 విద్యా సంవత్సరంలో డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాల కన్వీనర్‌గా ఆచార్య దారపరెడ్డి సూర్యచంద్రరావు నియమితులయ్యారు.
ఆచార్య దారపరెడ్డి సూర్యచంద్రరావు
![darapara reddy](/sites/default/files/images/2022/07/27/daraparareddy-1658907858.jpg)
కృష్ణా వర్సిటీ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాధిపతిగా పనిచేస్తోన్న సూర్యచంద్రరావు 2022లో డిగ్రీ కాలేజీల్లో ఆన్‌లైన్ ప్రెవేశాల ప్రక్రియను రాష్ట్రస్థాయిలో పర్యవేక్షించనున్నట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ కె.హేమచంద్రరెడ్డి ఉత్తర్వులిచ్చారు.
చదవండి:
Published date : 27 Jul 2022 01:14PM