Admissions: ఈ కోర్సుల్లో ప్రవేశానికి మరో అవకాశం కల్పించిన ఉన్నత విద్యామండలి
Sakshi Education
డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి తెలంగాణ ఉన్నత విద్యామండలి మరో అవకాశం కల్పించింది.
నవంబర్ 6 నుంచి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు పేర్కొంది. విద్యార్థులు నవంబర్ 6 నుంచి 20వ తేదీ వరకూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇదే తేదీల్లో వెబ్ ఆప్షన్స్ ను పెట్టుకోవచ్చు. నవంబర్ 18వ తేదీన వికలాంగులు, ఎన్ సీసీసీ తదితర కేటగిరీ విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన ఉంటుంది. నవంబర్ 24న సీట్లు కేటాయిస్తారు. నవంబర్ 26వ తేదీలోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి.
చదవండి:
JPS: జూనియర్ పంచాయతీ సెక్రటరీ పోస్టులు రాత పరీక్ష తేదీలు ఖరారు
Jobs: సీపీసీహెచ్ లేకున్నా.. పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.. నేడే చివరి తేదీ
Published date : 06 Nov 2021 04:17PM