Job Mela : ఈనెల 30న జాబ్ మేళా.. ఎక్కడ!
Sakshi Education
ఒంగోలు సెంట్రల్: జిల్లా ఉపాధి కార్యాలయం, కెల్ గ్రూప్ ఆధ్వర్యంలో ఈనెల 30న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి టి.భరద్వాజ తెలిపారు. అమెజాన్ రిటైల్ రంగంలో ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కంపెనీలో ప్యాకింగ్, పికింగ్, స్కానింగ్, లోడింగ్, అన్‌లోడింగ్ సెక్టార్లలో వివిధ రకాల ఖాళీలను భర్తీ చేసేందుకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఐటీఐ, డిప్లొమా, టెన్త్, ఇంటర్మీడియెట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారికి ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు తెలిపారు. 18 నుండి 35 ఏళ్లలోపు నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆధార్‌కార్డు, సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని తెలిపారు. మరిన్ని వివరాలను https://forms.gle/wnfddgAQGrLSRwgq9 లేదా ఆఫీస్ సమయంలో 08592281776ను సంప్రదించాలని సూచించారు.
Published date : 29 Jul 2024 09:53AM
Tags
- Job mela
- District Employment Officer Bhardwaj
- Unemployed Youth
- online applications
- job offers latest
- latest job recruitments 2024
- Job Interviews
- employment offers
- ITI and Diploma candidates
- Eligible Candidates
- Education News
- OngoluCentral
- JobFair
- DistrictEmploymentOffice
- JobOpportunities
- AmazonVacancies
- JobFairJuly30th
- PackingJobs
- PickingJobs
- ScanningJobs
- LoadingJobs
- UnloadingJobs
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications