Skip to main content

DEECET 2023: డైట్‌ ప్రవేశాలకు కౌన్సెలింగ్ తేదీలు ఇవే..

నిజామాబాద్‌అర్బన్‌: డైట్‌ (డీఈఈ సెట్‌)లో ప్రవేశాలకు డిసెంబ‌ర్ 20 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నట్లు డీఈవో దుర్గాప్రసాద్‌ డిసెంబ‌ర్ 19న‌ తెలిపారు.
DEE Set counseling begins on December 20, 2023  Counseling for diet admissions  DEO Durga Prasad announces Diet (DEE Set) counseling on December 20

అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరు కావాలని కోరారు. 22 నుంచి 27 వరకు ర్యాంకు పొందిన ప్రకారం అభ్యర్థులు ఆధారిత కళాశాలలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుందని, 30న రిజర్వేషన్‌, కోర్సుల మెరిట్‌ రూల్‌ ఆధారంగా అభ్యర్థులకు సీట్ల కేటాయింపు, జనవరి 1నుంచి 3 వరకు ఫీజు చెల్లింపు, 5న కళాశాలకు రిపోర్ట్‌ చేయాల్సి ఉంటుందన్నారు. జనవరి 8న విద్యా బోధన ప్రారంభమవుతుందని వెల్లడించారు.

sakshi education whatsapp channel image link

Published date : 21 Dec 2023 11:32AM

Photo Stories