K Bhaskar: ఎస్సారార్ కళాశాల అధ్యాపకుడికి డాక్టరేట్
ఐఐసీటీ సైంటిస్ట్ డా.జె.ఎస్. యాదవ్ పర్యవేక్షణలో ‘టువర్డ్స్ సింథసిస్ ఆఫ్ టెట్రాహైడ్రో పైరాన్ యూనిట్ ఆఫ్ ఆమ్ఫిడినోల్–3 అండ్ నావెల్ హైబ్రిడ్ బెంజోఫ్యూరాన్– ట్రైజోల్స్, దేర్ బయోలాజికల్ ఎవాల్యువేషన్’ అనే అంశంపై పరిశోధన చేశారు. ఈసందర్భంగా అక్టోబర్ 18నభాస్కర్‌ను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు అభినందించారు.
చదవండి: Internship Benefits: జాబ్ మార్కెట్‌లో ముందుండాలంటే ఇంటర్న్‌షిప్ తప్పనిసరి.. ఇలా చేరండి..
ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డా.కల్వకుంట్ల రామకృష్ణ, అధ్యాపకులు ఎం.శ్రీధర్, జి.శ్రీనివాస్, డా.బి.మహిపాల్‌రెడ్డి, సాయిమధుకర్, స్టాఫ్‌క్లబ్ సెక్రెటరీ ఎ.శ్రీనివాస్, ఓదెల్ కుమార్, మల్లారెడ్డి, ప్రమోద్, టీజీసీజీటీఏ రాష్ట్ర కార్యదర్శి కె. సురేందర్‌రెడ్డి, రాజు, అర్చన, సతీష్, సత్యనారాయణ, శంకర్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.