Skip to main content

KU: సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువు పొడిగింపు

కేయూ క్యాంపస్‌: కాకతీయ యూనివర్సిటీ పరిధి ఉమ్మడి వరంగల్‌, ఖమ్మం, ఆదిలాబాద్‌ జిల్లాల్లో డిగ్రీ బీఏ, బీకాం, బీబీఏ, బీఎస్సీ తదితర కోర్సుల మొదటి, మూడో, ఐదో సెమిస్టర్‌ పరీక్షల ఫీజు గడువును మరోసారి పొడిగించారు.
Kakatiya University Semester Exam Fee Deadline Extension  Deadline extension announcement for Kakatiya University BA BCom BBA BSC degree programs at Kakatiya University

ఎలాంటి అపరాధ రుసుము లేకుండా నవంబర్‌ 6 వరకు పరీక్ష ఫీజు చెల్లించుకోవచ్చని పరీక్షల నియంత్రణాణాధికారి ఆచార్య ఎస్‌.నర్సింహాచారి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి తిరుమలాదేవి తెలిపారు. అలాగే రూ.50 అపరాధ రుసుముతో నవంబర్‌ 11 వరకు గడువు ఉందని పేర్కొన్నారు. పూర్తి వివరాలు కేయూ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు.
చదవండి: Free Training: రామగుండంలో ఐటీ, ఏఐ స్కిల్‌ సెంటర్ల ఏర్పాటు

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here
Published date : 01 Nov 2024 09:58AM

Photo Stories