Skip to main content

AP Schools and Colleges Holidays : ఏపీ విద్యార్ధులకు ముఖ్య‌గ‌మ‌నిక‌.. ఆ రోజు నుంచి స్కూళ్లకు సెలవులు.. పూర్తి వివరాలివే..!

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ‌ప్ర‌దేశ్‌లోని విద్యార్థుల‌కు.. ముఖ్య‌మైన గ‌మ‌నిక‌. మార్చి 30వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు ప్ర‌భుత్వం సెలవు ప్రకటించింది.
AP Schools and College Holiday news in telugu
AP Schools and College Holiday

ఎందుకంటే.. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి పండుగ పురస్కరించుకుని సెల‌వును ఇచ్చారు. అలాగే ఆ రోజున ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ఈ సెలవు వర్తిస్తుంది. 

☛ TS Schools Summer Holidays 2023 : విద్యార్థులకు శుభ‌వార్త‌.. ఈ సారి భారీగానే వేసవి సెలవులు.. మొత్తం ఎన్ని రోజులంటే..?

ఏప్రిల్ 4వ తేదీ నుంచి..
ఇక అటు రాష్ట్రంలో ఒంటిపూట బడులను ఏప్రిల్ 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు త‌ర‌గ‌తుల‌ను నిర్వహించే అవకాశం ఉందని తెలుస్తోంది. అలాగే ఏప్రిల్ 3 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానుండటంతో.. ఈ ఎగ్జామ్స్ నిర్వహించే సెంటర్ల(స్కూల్స్)లో మధ్యాహ్నం నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లాసులు నిర్వహించనున్నారు. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు ఏప్రిల్ 25 నుంచి జూన్ 11వ తేదీ వరకు వేసవి సెలవులను ఇవ్వనున్నట్లు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తిరిగి జూన్ 12వ తేదీన‌ స్కూల్స్  ప్రారంభం కానున్నాయి.

☛➤ Ap Schools Summer Holidays 2023 : స్కూళ్లకు మొత్తం వేసవి సెలవులు ఎన్ని రోజులంటే..? ఈ సారి ముందుగానే..

ఏపీ 2023 ఏడాదిలో సెల‌వులు పూర్తి వివ‌రాలు ఇవే..

ap schools holidays list 2023

పండుగ/పర్వదినం

తేదీ

వారం

భోగి

14–01–2023

శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

కనుమ

16–01–2023

సోమవారం

రిపబ్లిక్‌ డే

26–01–2023

గురువారం

మహాశివరాత్రి

18–02–2023

శనివారం

హోలి

08–03–2023

బుధవారం

ఉగాది

22–03–2023

బుధవారం

శ్రీరామనవవిు

30–03–2023

గురువారం

బాబు జగజ్జీవన్‌రామ్‌ జయంతి

05–04–2023

బుధవారం

గుడ్‌ ప్రైడే

07–04–2023

శుక్రవారం

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి

14–04–2023

శుక్రవారం

రంజాన్‌

22–04–2023

శనివారం

బక్రీద్‌

29–06–2023

గురువారం

మొహర్రం

29–07–2023

శనివారం

స్వాతంత్య్ర దినోత్సవం

15–08–2023

మంగళవారం

శ్రీకృష్ణాష్టమి

06–09–2023

బుధవారం

వినాయకచవితి

18–09–2023

సోమవారం

ఈద్‌ మిలాదున్‌ నబీ

28–09–2023

గురువారం

మహాత్మాగాంధీ జయంతి

02–10–2023

సోమవారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

విజయదశమి

23–10–2023

సోమవారం

దీపావళి

12–11–2023

ఆదివారం

క్రిస్‌మస్‌

25–12–2023

సోమవారం

రెండో శనివారం, ఆదివారం వచ్చిన సాధారణ సెలవులు ఇవే..

భోగి

14–01–2023

రెండో శనివారం

మకర సంక్రాంతి

15–01–2023

ఆదివారం

దుర్గాష్టమి

22–10–2023

ఆదివారం

దీపావళి

12–11–2023

ఆదివారం

2023లో ఐచ్ఛిక సెలవులు ఇలా..

కొత్త ఏడాది

01–01–2023

ఆదివారం

హజ్రత్‌ అలీ పుట్టినరోజు

05–02–2023

ఆదివారం

షబ్‌–ఇ–బారత్‌

07–03–2023

శుక్రవారం

మహావీర్‌ జయంతి

04–04–2023

మంగళవారం

షబ్‌–ఇ–ఖాదర్‌

18–04–2023

మంగళవారం

జుమాతుల్‌ వాడ

21–04–2023

శుక్రవారం

బసవజయంతి

23–04–2023

ఆదివారం

షహద్‌ హజ్రత్‌ అలీ

24–04–2023

సోమవారం

బుద్ధపూర్ణిమ

05–05–2023

శుక్రవారం

రథయాత్ర

20–06–2023

మంగళవారం

ఈద్‌–ఇ–గదీర్‌

06–07–2023

గురువారం

9వ మొహర్రం

28–07–2023

శుక్రవారం

పార్సీ నూతన సంవత్సరం డే

16–08–2023

బుధవారం

వరలక్ష్మీవ్రతం

25–08–2023

శుక్రవారం

అర్బయిన్‌ (చాహల్లమ్‌)

05–09–2023

మంగళవారం

హజ్రత్‌ సయ్యద్‌ మహమ్మద్‌ జువాన్‌పురి మెహదీ పుట్టినరోజు

09–09–2023

శనివారం

మహాలయ అమావాస్య

14–10–2023

శనివారం

విజయదశమి (తిధిద్వయం)

24–10–2023

మంగళవారం

యాజ్‌–దహుమ్‌–షరీఫ్‌

26–10–2023

గురువారం

కార్తీకపూర్ణీమ/గురునానక్‌ జయంతి

27–11–2023

సోమవారం

క్రిస్మస్‌ ఈవ్‌

24–12–2023

ఆదివారం

బాక్సింగ్‌ డే

26–12–2023

మంగళవారం

Published date : 30 Mar 2023 03:07PM

Photo Stories