Skip to main content

AP Inter Public Exams Time Table 2024 : ఏపీ ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల టైమ్ టేబుల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఇంట‌ర్ మొద‌టి, ద్వితీయ సంవ‌త్స‌రం ప‌బ్లిక్ పరీక్ష‌లు 2024 తేదీల‌ను విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్ల‌డించారు. ఏప్రిల్‌లో ఎన్నికల కారణంగా విద్యార్థులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఇంట‌ర్‌ పరీక్షలను మార్చిలోనే నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
AP Inter Public Exams Dates 2024

ఇంటర్ పరీక్షలు మార్చి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 12:00 వరకు జరుగనున్నాయి. ఈ సారి ఇంట‌ర్ మొద‌టి, రెండో సంవ‌త్స‌రం మొత్తం క‌లిపి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు హాజ‌రుకానున్నారు. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఇంటర్‌ ప్రాక్టికల్స్‌ పరీక్షలు నిర్వహించనున్నారు.

                                              sakshi education whatsapp channel image link


ఏపీ ఇంట‌ర్‌ 1st & 2nd Year 2024 Timetable ఇదే..

పరీక్ష తేదీ ఫస్ట్ ఇయర్  పరీక్ష తేదీ సెకండ్ ఇయర్
March 1
 

PART-II

2nd Language Paper-I

March 2
 

PART-II

2nd Language Paper-II

March 4
 

PART-I

English Paper-I

March 5
 

PART-I

English Paper-II

March 6
 

Mathematics Paper-1A

Botany Paper - 1

Civics Paper - 1

March 7
 

Mathematics Paper - IIA

Botany Paper-II

Civics Paper - II

March 9 
 

Mathematics Paper-1B

Zoology Paper - 1

History Paper - 1

March 11
 

Mathematics Paper - IIB

Zoology Paper-II

History Paper - II

March 12
 

Physics Paper - 1

Economics Paper - 1

March 13
 

Physics Paper - II

Economics Paper - II

March 14
 

Chemistry Paper- I

Commerce Paper - 1

Sociology Paper - 1

Fine Arts Music Paper-1

March 15
 

Chemistry Paper- II

Commerce Paper - II

Sociology Paper - II

Fine Arts Music Paper-II

March 16
 

Public Administration Paper- I

Logic Paper - 1

Bridge Course Mathematics Paper - 1

March 18
 

Public Administration Paper- II

Logic Paper - II

Bridge Course Mathematics Paper - II

March 19
 

Modern Language Paper- I

Geography Paper - 1

March 20
 

Modern Language Paper- II

Geography Paper - II

☛ AP 10th Class Public Exams Time Table 2024 : ఏపీ టెన్త్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల షెడ్యూల్ ఇదే.. ఏఏ ప‌రీక్ష ఎప్పుడంటే..?

Published date : 15 Dec 2023 10:03AM

Photo Stories