OU Distance Education: పలు కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల
Sakshi Education

ఉస్మానియా యూనివర్సిటీ: ఓయూ ప్రొఫెసర్ జి.రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో 2023–24 విద్యా సంవత్సరానికి రెండేళ్ల ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వాని స్తున్నట్లు ఓయూ పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొ. పాండురంగారెడ్డి జూలై 26న ఒక ప్రకటనలో తెలిపారు. మరిన్ని వివరాలకుosmania.ac.inలోచూడవచ్చని వివరించారు.
చదవండి:
IGNOU Courses: ‘ఇగ్నో’ కోర్సులకు దరఖాస్తు గడువు పెంపు
MANUU Distance Education Admission 2023-24: మనూ, హైదరాబాద్‌లో దూరవిద్యలో యూజీ, పీజీ ప్రవేశాలు
Published date : 27 Jul 2023 12:13PM