Skip to main content

BRAOU: బీఎడ్‌ స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

బంజారాహిల్స్‌: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వ విద్యాలయం 2021–22 ఏడాదికి బీఎడ్‌ స్పెషల్‌ ఎడ్యుకేషన్‌లో మిగిలిన సీట్ల కోసం డిసెంబర్‌ 8న ఉదయం 10 గంటలకు యూనివర్సిటీలోని భవనం వెంకట్‌రాం ఆడిటోరియంలో స్పాట్‌ అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు విద్యార్థి సేవల విభాగం ఇన్‌చార్జి డైరెక్టర్‌ డాక్టర్‌ ఎల్‌వీకే.రెడ్డి డిసెంబర్‌ 1న ఓ ప్రకటనలో తెలిపారు.
BRAOU
బీఎడ్‌ స్పాట్‌ అడ్మిషన్లు తేదీ ఇదే..

అభ్యర్థులు ఒరిజినల్‌ సర్టిఫికెట్లతోపాటు ఒక సెట్‌ జిరాక్స్‌ కాపీలు, రెండు పాస్‌పోర్టు సైజు ఫొటోలను తీసుకురావాలని పేర్కొన్నారు.

చదవండి: BRAOU: అంబేడ్కర్‌ వర్సిటీ అకడమిక్‌ డైరెక్టర్‌గా TSPSC మాజీ చైర్మ‌న్‌

ప్రవేశ పరీక్ష రాసి అర్హత సాధించిన అభ్యర్థులు మాత్రమే స్పాట్‌ అడ్మిషన్లకు హాజరుకావాలని స్పష్టం చేశారు.

చదవండి: మళ్లీ ప్రొఫెసర్‌గానే కొనసాగుతా..టీఎస్‌పీఎస్సీ చైర్మన్

Published date : 02 Dec 2022 04:19PM

Photo Stories