Skip to main content

UGC: ఓపెన్ వర్సిటీలకు 5 ఎకరాలు చాలు

దూరవిద్య యూనివర్సిటీల ఏర్పాటుకు 40–60 ఎకరాల భూమి కావాలన్న నిబంధనను యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ సడలించింది.
UGC
ఓపెన్ వర్సిటీలకు 5 ఎకరాలు చాలు

అయిదెకరాల భూమిలోనే ఓపెన్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకోవచ్చని పేర్కొంది. ప్రస్తుతం కొండప్రాంతాలు, నగరాల్లో స్థల సేకరణ సమస్యగా మారిందని పేర్కొంది. మరిన్ని ఓపెన్ యూనివర్సిటీలు ఏర్పాటై, మరింతమంది చదువుకునే వీలు కలిగించేందుకే ఈ మార్పు చేసినట్లు తెలిపింది. 

Sakshi Education Mobile App
Published date : 21 May 2022 03:05PM

Photo Stories