UPSC 2023 Calendar: యూపీఎస్సీ ముఖ్యమైన పరీక్షల తేదీలు ఇవే..
దీని ప్రకారమే యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ప్రిలిమనరీ ఎగ్జామ్‌ను మే 28, 2023న నిర్వహించనున్నారు. ఫిబ్రవరి 1న దీనికి సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. పరిస్థితుల అనుగుణం పరీక్షల తేదీలు మారే అవకాశం ఉందని కమిషన్ తెలిపింది.
Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్..
Click Here: Civils Prelims Study Material
UPSC 2023 క్యాలెండర్‌లోని ముఖ్య తేదీలు ఇలా.. :
➤ సివిల్ సర్వీస్ పరీక్షకు దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 21, 2023.
➤ సీడీఎస్ ఎగ్జామ్ (I)- 2023 : ఏప్రిల్ 16, 2023
➤ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్-2023 : మే 28, 2023
➤ ఇండియా ఇంజనీరింగ్ సర్వీసెస్ (ప్రిలిమినరీ)-2023 : ఫిబ్రవరి 19, 2023
➤ నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA), నావల్ అకాడమీ (NA) ఎగ్జామ్ I : ఏప్రిల్ 16, 2023
➤ సివిల్ సర్వీసెస్ (ప్రిలిమినరీ) ఎగ్జామ్-2023 : మే 28, 2023
Click Here: Civils Prelims Guidance :
Ira Singhal, IAS : నా పరిస్థితులే..నన్ను 'ఐఏఎస్' చేసాయ్..
UPSC 2023 క్యాలెండర్ :