Skip to main content

Good News: సివిల్స్‌ కోచింగ్‌ దరఖాస్తు గడువు పెంపు

బీసీ స్టడీ సర్కిల్‌ ద్వారా సివిల్స్‌ ఉచిత కోచింగ్‌కు సంబంధించి దరఖాస్తు స్వీకరణ గడువును నవంబర్‌ 27 వరకు పొడిగించినట్లు సంచాలకుడు నామోజు బాలాచారి నవంబర్‌ 22న ఒక ప్రకటనలో తెలిపారు.
Civils coaching
సివిల్స్‌ కోచింగ్‌ దరఖాస్తు గడువు పెంపు

ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిర్దేశించిన గడువులోగా http:// tsbcstudycircle. cgg. gov. in వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహించే తేదీని త్వరలోనే ప్రకటిస్తామన్నారు. మరిన్ని వివరాల కోసం 040–24071178 ఫోన్ నంబర్‌లో లేదా తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్‌ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. 

చదవండి: 

DGP Mahendar Reddy: నా ఎదుగుదల సర్వేల్‌ గురుకులం భిక్షే

Cybercrime: ‘బాల భటులు’ సిద్ధం

Shivali Srivastava: కాగితపు బొమ్మల తయారీలో శివాలికి 13 గిన్నిస్‌ రికార్డులు

Published date : 24 Nov 2021 06:11PM

Photo Stories