Indian Bank : ఇండియన్ బ్యాంక్‌లో అప్రెంటిస్‌ల పోస్టులు.. వీరే అర్హులు..!
» మొత్తం ఖాళీల సంఖ్య: 1500
» కేటగిరీల వారీగా ఖాళీలు: ఎస్సీ–255, ఎస్టీ–77, ఓబీసీ–351, ఈడబ్ల్యూఎస్–137, యూఆర్–680.
» అర్హత: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 01.07.2024 నాటికి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.
» శిక్షణ వ్యవధి: 12 నెలలు.
» స్టైపెండ్: నెలకు మెట్రో/అర్బన్ శాఖల్లో రూ.15,000, రూరల్/సెమీ అర్బన్ శాఖల్లో రూ.12,000.
» ఎంపిక విధానం: ఆన్‌లైన్ రాతపరీక్ష, లోకల్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, సర్టిఫికేట్ వెరిఫికేషన్, మెడికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.
» పరీక్ష విధానం: ఆన్‌లైన్ విధానంలో పరీక్ష జరుగుతుంది. రీజనింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్(25 ప్రశ్నలు–25 మార్కులు), జనరల్ ఇంగ్లిష్(25 ప్రశ్నలు–25 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్(25 ప్రశ్నలు–25 మార్కులు), జనరల్ ఫైనాన్షియల్ అవేర్‌నెస్(25 ప్రశ్నలు–25 మార్కులు). పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.
» తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ/గుంటూరు, విశాఖపట్నం, కర్నూలు, విజయనగరం, హైదరాబాద్/సికింద్రాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్.
ముఖ్య సమాచారం
» దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభతేది: 10.07.2024
» ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేది: 31.07.2024.
» దరఖాస్తు సవరణ తేదీలు: 10.07.2024 నుంచి 31.07.2024 వరకు
» వెబ్‌సైట్: https://www.indianbank.in
B Tech Admissions : ఇండియన్ నేవీలో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులు.. ఈ స్కీమ్‌లోనే..
Tags
- Apprentice Posts
- Indian Banks
- online applications
- bank jobs
- Apprentice jobs at Indian Bank
- training for apprentice jobs
- graduated students
- Indian Bank Chennai
- Jobs Latest News
- latest updates on apprentice jobs
- Education News
- ApprenticeVacancies
- BankBranches
- Recruitment2024
- ChennaiJobs
- BankingCareers
- ApprenticeshipPrograms
- JobOpportunity
- ApplyOnline
- AcademicYear2024-25
- latest jobs in 2024
- sakshieducationlatest job notifications