Jobs In Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు, ఎవరెవరు అప్లై చేసుకోవచ్చంటే..
Sakshi Education
ముంబైలోని బ్యాంక్ ఆఫ్ బరోడా వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. అర్హులైన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.
మొత్తం పోస్టులు: 20
ఖాళీల విభాగాలు:
1. మేనేజర్
2. సీనియర్ మేనేజర్
3. చీఫ్ మేనేజర్
అర్హత: సంబంధిత విభాగంలో సీఏ, ఎంబీఏ/ పీజీడీఎం, పీజీ, సర్టిఫికెట్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
దరఖాస్తు రుసుము: రూ.600/, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ. 100/
అప్లికేషన్ విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది: మార్చి 08, 2024
మరిన్ని వివరాలకు వెబ్‌సైట్: www.bankofbaroda.co.in.ను సంప్రదించండి.
Published date : 21 Feb 2024 01:33PM
PDF
Tags
- Bank of Baroda Notification
- Bank of Baroda
- Bank of Baroda Recruitment
- BOB Recruitment 2024
- latest bank jobs
- latest jobs
- latest job notifications
- Latest Jobs News
- Education News
- Career Opportunities
- employment opportunities
- banking jobs
- Mumbai job openings
- jobs in Mumbai
- Career Opportunities
- Recruitment
- sakshi education latest job notifications
- latest jobs in2024