Skip to main content

Polytechnic Lecturer: పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఎంపిక జాబితా విడుదల

రాష్ట్రంలోని ప్రభుత్వ పాలి టెక్నిక్‌ కాలేజీల్లోని వివిధ సబ్జెక్టుల్ని బోధించే లెక్చరర్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో మెరిట్‌ సాధించి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్ నవంబర్‌ 5న ప్రకటించింది.
Polytechnic Lecturer
పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ ఎంపిక జాబితా విడుదల

మైనింగ్, జియాలజీ, సిరామిక్‌ టెక్నాలజీ, బయో–మెడికల్‌ అండ్‌ కమర్షియల్‌ అండ్‌ కంప్యూటర్‌ ప్రాక్టీస్‌ సబ్జెక్టులకు ఎంపికైన లెక్చరర్‌ అభ్యర్థుల వివరాలను కమిషన్ వెబ్‌సైట్‌ ‘https://psc.ap.gov.in/’లో పొందుపరిచారు.

ఎంపికైన అభ్యర్థుల జాబితా

చదవండి:

JPS: జూనియర్‌ పంచాయతీ సెక్రటరీ పోస్టులు రాత పరీక్ష తేదీలు ఖరారు

సివిల్స్, గ్రూప్స్‌కు ఏకకాలంలో సన్నద్ధత ఎలా ?

AP Government Jobs: 3,393 ఉద్యోగాల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుద‌ల‌..జిల్లాల వారిగా పోస్టులు ఇవే..

Published date : 06 Nov 2021 03:05PM

Photo Stories