Skip to main content

Jobs: అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

Notification for recruitment of Assistant Conservator posts
అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌

రాష్ట్రంలోని అటవీ శాఖలోని 9 ఫారెస్ట్‌ అసిస్టెంట్‌ కన్జర్వేటర్‌ పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఏప్రిల్‌ 18న నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఏప్రిల్‌ 20 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 10వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు తుదిగడువు అని కమిషన్‌ కార్యదర్శి హెచ్‌.అరుణ్‌కుమార్‌ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

చదవండి:

కొలువు కొట్టాలంటే.. ఈ దారి ప‌ట్టాల్సిందే..!

పోటీ పరీక్షల్లో ప్రశ్నలు ముఖ్యంగా ఈ అంశాల నుండే

పాలిటీ నుంచి 25-30 ప్రశ్నలు... పోటీ పరీక్షల్లో ప్రాధాన్యత, ప్రశ్నల స్థాయి–సరళి!

​​​​​​​సివిల్ సర్వీసెస్ కి గ్రూప్-1 సర్వీసెస్ కి తేడా ఏంటి 

Published date : 19 Apr 2022 01:16PM

Photo Stories