Skip to main content

SLPRB AP: కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా.. కార‌ణం ఇదే

సాక్షి, అమరావతి: పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల భర్తీకి ఉద్దేశించిన దేహదారుఢ్య పరీక్షలను పోలీస్‌ నియామక మండలి వాయిదా వేసింది.
SLPRB AP
కానిస్టేబుల్‌ అభ్యర్థుల దేహదారుఢ్య పరీక్షలు వాయిదా

రాష్ట్రంలో 6,100 పోస్టుల భర్తీకి నిర్వహించిన ప్రిలిమనరీ పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు మార్చి 14 నుంచి దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ రాష్ట్రంలో ఎమ్మెల్సీ ఎన్నికలు, శాసన సభ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ఈ దేహదారుఢ్య పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు పోలీస్‌ నియామక మండలి చైర్మన్‌ మనీశ్‌ కుమార్‌ సిన్హా మార్చి 10న ఓ ప్రకటనలో తెలిపారు. దేహదారుఢ్య పరీక్షలు ఎప్పుడు నిర్వహించేది త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు. 

చదవండి:

అర్హులకు మరోమారు దేహదారుఢ్య పరీక్షలు

High Court: 8 ప్రశ్నల పూర్తి వివరాలు సమర్పించండి

AP Constable Events 2023 : ఈ టిప్స్ పాటిస్తే.. కానిస్టేబుల్ ఈవెంట్స్ కొట్ట‌డం ఈజీనే..

Published date : 11 Mar 2023 03:49PM

Photo Stories