Skip to main content

TSBIE: మళ్లీ వంద శాతం సిలబస్‌

Intermediate ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈ విద్యా సంవత్సరం (2022–23) నుంచి వందశాతం సిలబస్‌ను అమలు చేస్తామని తెలంగాణ ఇంటర్‌ బోర్డ్‌ జూన్‌ 24న ప్రకటనలో తెలిపింది.
TSBIE
ఇంటర్ లో మళ్లీ వంద శాతం సిలబస్‌

కరోనా నేపథ్యంలో రెండేళ్లుగా Inter Syllabusను కుదించారు. 30 శాతం తొలగించి 70 శాతం మాత్రమే బోధిస్తున్నారు. పరీక్షల్లోనూ 70 శాతం సిలబస్‌ నుంచే ప్రశ్నలు ఇస్తున్నారు. జాతీయ పోటీ పరీక్షల్లో మాత్రం ఈ నిబంధన అమలు కావడం లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది విద్యా సంస్థలను సకాలంలో తెరవడంతో, సిలబ స్‌ను నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఇంటర్‌ బోర్డ్‌ కళాశాలలను ఆదేశిం చింది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని ఈ ఏడాది నుంచి వంద శాతం సిలబస్‌ పూర్తి చేసి, పరీక్షల్లో ప్రశ్నపత్రాలను కూడా ఇదే స్థాయిలో రూపొందిస్తామని స్పష్టం చేసింది.

చదవండి: 

Published date : 25 Jun 2022 05:22PM

Photo Stories