Skip to main content

జాజులబందలో స్కూల్‌ లేకపోవడంపై నివేదిక ఇవ్వండి

Report on absence of school in Jajulabanda
జాజులబందలో స్కూల్‌ లేకపోవడంపై నివేదిక ఇవ్వండి

సాక్షి, న్యూఢిల్లీ: అల్లూరి సీతారామరాజు జిల్లాలోని జాజులబంద గిరిజన గ్రామంలో పాఠశాల ఏర్పాటు చేయకపోవడంపై నాలుగు వారాల్లో నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్‌సీ) జూన్‌ 2న నోటీసులు జారీ చేసింది. మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా ఈ నోటీసులు జారీ చేస్తున్నట్లు తెలిపింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లోనూ ఇలాంటి ఇబ్బందులుంటే వాటి గురించి కూడా ఆ నివేదికలో తెలియజేయాలని కోరింది.  

చదవండి:

Ashwini K.P.: ఐరాస మానవహక్కుల దూతగా దళిత యువతి అశ్విని

ఎన్‌హెచ్‌ఆర్సీ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన న్యాయమూర్తి?

Published date : 03 Jun 2023 03:45PM

Photo Stories