Skip to main content

Food Commission: విద్యార్థులకు మెనూ అమలు చేయకుంటే చర్యలు

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యానికి అనుగుణంగా పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోని విద్యార్థులకు తప్పనిసరిగా మెనూ అమలు చేయకుంటే చర్యలు తప్పవని ఆహార కమిషన్‌ చైర్మన్‌ చిత్తా విజయ ప్రతాప్‌రెడ్డి హెచ్చరించారు.
Food Commission
విద్యార్థులకు మెనూ అమలు చేయకుంటే చర్యలు

జూన్‌ 21న విజయవాడలోని సంస్థ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఎండీయూ వాహనాల ద్వారా నిత్యావసరాల సరఫరా, అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం పంపిణీలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమల్లో నిర్లక్ష్యం వహిస్తే సుమోటోగా తీసుకుని కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఆహార కమిషన్‌ సభ్యులు కాంతారావు, లక్ష్మిరెడ్డి, కృష్ణకిరణ్, దేవి, డిప్యూటీ డైరెక్టర్‌ సురేష్‌ పాల్గొన్నారు. 

చదవండి:

Education News: ఇక‌పై మ‌ధ్యాహ్న భోజ‌నంలో రాగి జావ... ఎప్ప‌టి నుంచి అంటే...

పరిశుభ్ర వాతావరణంలో మధ్యాహ్న భోజనం తయారీకి కిచెన్‌ కమ్‌ స్టోర్‌ రూమ్స్‌..!

Published date : 22 Jun 2023 05:37PM

Photo Stories