మోడల్‌ స్కూల్‌ టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

Model Schoolsలో పనిచేస్తున్న ప్రిన్సిపాల్స్, పీజీటీ, టీజీటీల సీనియారిటీ జాబితాలను Department of Education విడుదల చేసింది.
మోడల్‌ స్కూల్‌ టీచర్ల సీనియారిటీ జాబితా విడుదల

2013, 2014లో నియమించిన వీరికి ఇంత వరకూ సీనియారిటీ జాబితా లేకపోవడం గమనార్హం. విడుదల చేసిన జాబితాపై అభ్యంతరాలుంటే సెప్టెంబర్‌ 4వ తేదీలోగా ప్రిన్సిపల్స్‌ ద్వారా పంపాలని డైరెక్టర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌ విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

చదవండి: 

#Tags