PM SHRI Schools: తెలంగాణలో 543 పీఎం-శ్రీ పాఠశాలలు!

తెలంగాణలో 543 పీఎం-శ్రీ పాఠశాలలు!
  • జాతీయ విద్యావిధానం (NEP-2020) అమలుకు ముందడుగు.
  • సమగ్ర, ప్రత్యేకమైన కార్యాచరణతో అన్ని స్థాయిల్లో నాణ్యమైన విద్యనందించేందుకు ఏర్పాట్లు.
  • వార్షిక కార్యాచరణ ప్రణాళిక, బడ్జెట్ ప్రపోజల్స్ పంపించాలంటూ లేఖ రాసిన కేంద్రం.

ఢిల్లీ: నూతన జాతీయ విద్యావిధానాన్ని (NEP-2020) పకడ్బందీగా అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన కార్యాచరణతో ముందుకెళ్తోంది. ఇందులో భాగంగా మొదటి విడతగా తెలంగాణనుంచి 543 పీఎం శ్రీ స్కూళ్లను కేంద్రం ఎంపిక చేసింది.

చదవండి:

PM SHRI: పాఠశాలలుగా 662 స్కూళ్లు

PM SHRI scheme: ఒక్కో పాఠ‌శాల‌కు 46 ల‌క్ష‌లు.... దేశ‌వ్యాప్తంగా 9 వేల పాఠ‌శాల‌ల‌కు మ‌హ‌ర్ద‌శ‌... పూర్తి వివ‌రాలు ఇవిగో

#Tags