Gurukul Teachers Selection List: గురుకుల ఆర్ట్, క్రాఫ్ట్‌ అభ్యర్థుల 1:2 జాబితా విడుదల.. సర్టిఫికెట్ల పరిశీలన తేదీలు ఇవే..

సాక్షి, హైదరాబాద్‌: గురుకుల విద్యాసంస్థల్లో ఆర్ట్, క్రాఫ్ట్‌ టీచర్‌ ఉద్యోగాలకు 1:2 నిష్పత్తిలో అర్హత సాధించిన అభ్యర్థుల ప్రాథమిక జాబితాను న‌వంబ‌ర్‌ 20న తెలంగాణ గురుకుల విద్యాసంస్థల నియామకాల బోర్డు చైర్మన్‌ బి.సైదులు విడుదల చేశారు.

ఈ జాబితా బోర్డు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉందన్నారు. 27–29 వరకు అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన చేపట్టనున్నట్లు తెలిపారు. మాసబ్‌ట్యాంక్‌లోని బోర్డు కార్యాలయంలో పరిశీలన ప్రక్రియ జరుగుతుందన్నారు.

చదవండి: Municipal Teachers: మునిసిపల్ టీచర్లకు 70 శాతం పదోన్నతులు ఇవ్వాలి

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

#Tags