Act Apprentice Posts : ఆర్‌ఆర్‌సీలో యాక్ట్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు.. అర్హులు వీరే!
» మొత్తం ఖాళీల సంఖ్య: 5,647.
» డివిజన్/వర్క్‌షాప్: కతిహార్–తింధారియా, అలీపుర్దువార్, రంగియా, లుమ్డింగ్, టిన్సుకియా, న్యూ బొంగైగావ్ వర్క్‌షాప్–ఇంజనీరింగ్ వర్క్‌షాప్, దిబ్రూగర్, ఎన్ఎఫ్ఆర్ హెడ్ క్వార్టర్/మాలిగావ్.
» విభాగాలు: మెకానికల్,ఎలక్ట్రికల్,ఇంజనీరింగ్, ఎస్–టి, పర్సనల్, అకౌంట్స్, మెడికల్.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
» అర్హత: పదో తరగతితో పాటు సంబందిత ట్రేడులో ఐటీఐ, 12వ తరగతి, ఎంఎల్టీ ఉత్తీర్ణులై ఉండాలి.
» వయసు: 15 నుంచి 24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.
» ఎంపిక విధానం: మెట్ర క్యులేషన్, ఐటీఐ మార్కులు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
☛ Join our WhatsApp Channel (Click Here)
☛ Join our Telegram Channel (Click Here)
» దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
» ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 03.12.2024
» వెబ్సైట్: https://www.rrcpryj.org
DSC : డీఎస్సీపై ఆశలు అభ్యర్థులకు అడియాశలేనా..! ఎందుకంటే..?