Tomorrow Job Mela: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రేపు జాబ్‌మేళా.. పూర్తి వివరాలివే!
ఉదయగిరి: స్థానిక మేకపాటి రాజమోహన్‌రెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 3వ తేదీ జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎల్.నారాయణస్వామి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, ఎంప్లాయీమెంట్ ఆఫీస్, సీడాఫ్ ఆధ్వర్యంలో జరిగే ఈ జాబ్‌మేళాకు గ్రీన్‌టెక్, బ్లూస్టార్, ఎయిర్‌టెల్ పేమెంట్ బ్యాంక్ కంపెనీలు పాల్గొంటాయని తెలిపారు. డిగ్రీ, ఐటీఐ, పదో తరగతి, ఇంటర్ చదివిన నిరుద్యోగ యువత ఈ జాబ్‌మేళాను సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు.
Tomorrow Job Mela: పదో తరగతి పాసైతే చాలు.. రేపే జాబ్‌మేళా, పూర్తి వివరాలివే!
జాబ్‌మేళా ముఖ్యసమాచారం:
ఎప్పుడు: జనవరి 3న
ఎక్కడ: ప్రభుత్వ డిగ్రీ కళాశాల
Highly Paid Medical Courses: 10వ తరగతి పాస్ అయితే చాలు.. ఈ మెడికల్ కోర్సులు చేస్తే భారీ జీతాలు
విద్యార్హత: టెన్త్/ఇంటర్/ఐటీఐ/డిగ్రీ
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
#Tags