MIDHANI Recruitment 2024: మిధానీ, హైదరాబాద్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌ పోస్టులు.. వీరి వేత‌నం ఎంతంటే..!

హైదరాబాద్‌ కంచన్‌బాగ్‌లోని మిశ్ర ధాతు నిగమ్‌ లిమిటెడ్‌(మిధాని).. అసిస్టెంట్‌ మేనేజర్‌(లీగల్‌) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 01
అర్హత: కనీసం 55 శాతం మార్కులతో లా డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు మించకూడదు.
వేతనం: నెలకు రూ.40,000 నుంచి రూ.1,40,000.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 28.02.2024.

వెబ్‌సైట్‌: https://midhani-india.in/

చదవండి: AP TRT/DSC Notification 2024: ఏపీలో సంక్షేమ విద్యా సంస్థల్లో ఉపాధ్యాయ పోస్టులు.. దరఖాస్తుల‌కు చివ‌రి తేదీ ఇదే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

#Tags