Skip to main content

BECIL Recruitment 2024: ఎయిమ్స్‌ జమ్మూలో వివిధ పోస్టులు.. ఎవరు అర్హులంటే..

న్యూఢిల్లీలోని బ్రాడ్‌కాస్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సల్టెంట్స్‌ ఇండియా లిమిటెడ్‌(బీఈసీఐఎల్‌)ఆధ్వర్యంలో.. జమ్మూ ఎయిమ్స్‌ కార్యాలయంలో ఒప్పంద ప్రాతిపదికన వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Broadcast Engineering Consultants India Limited jobs   Various Posts in AIIMS Jammu on contract basis  Job application form

మొత్తం పోస్టుల సంఖ్య: 15
పోస్టులు: హెడ్‌(ఐటీ), సిస్టమ్‌ అనలిస్ట్, సీనియర్‌ కన్సల్టెంట్, క్లినికల్‌ ఇన్ఫర్మేటిక్స్‌ స్పెషలిస్ట్, డెస్క్‌టాప్‌ సపోర్ట్‌ ఇంజనీర్, ఐటీ హెల్ప్‌డెస్క్‌ కోఆర్డినేటర్‌ తదితరాలు.
అర్హత: సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్‌ వెరిఫికేషన్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 07.02.2024.

వెబ్‌సైట్‌: https://www.becil.com/

చదవండి: APPSC Polytechnic Lecturer Notification: ఏపీపీఎస్సీ పాలిటెక్నిక్‌ లెక్చరర్‌ పోస్ట్‌లు.. పరీక్షలో విజయానికి ప్రిపరేషన్‌ గైడెన్స్‌..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 08 Feb 2024 11:02AM

Photo Stories