Skip to main content

WII Recruitment 2024: వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియాలో వివిధ ఉద్యోగాలు.. ఎవరు అర్హులంటే..

డెహ్రాడూన్‌లోని వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా(డబ్ల్యూఐఐ) వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
Various Jobs in Wildlife Institute of India   Wildlife Institute of India    Advertisement for various posts at Wildlife Institute of India

మొత్తం పోస్టుల సంఖ్య: 07.
పోస్టుల వివరాలు: ల్యాబ్‌ అటెండెంట్‌–04, డ్రైవర్‌–02, టెక్నికల్‌ అసిస్టెంట్‌–01.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఎస్‌ఎస్‌సీ, డిగ్రీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
వయసు: డ్రైవర్‌ పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష, ట్రేడ్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తులకు చివరితేది: 14.03.2024.

వెబ్‌సైట్‌: https://wii.gov.in/

చదవండి: Indian Coast Guard Recruitment 2024: 70 అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56,000 జీతం..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 22 Feb 2024 10:53AM

Photo Stories