Skip to main content

Indian Coast Guard Recruitment 2024: 70 అసిస్టెంట్‌ కమాండెంట్‌ పోస్టులు.. నెలకు రూ.56,000 జీతం..

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ వివిధ విభాగాలకు సంబంధించి అసిస్టెంట్‌ కమాండెంట్‌ 2025 బ్యాచ్‌­లో ప్రవేశాలకు పురుష, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
Indian Coast Guard Recruitment 2024 For Assistant Commandant Jobs

మొత్తం పోస్టుల సంఖ్య: 70
పోస్టులు: జనరల్‌ డ్యూటీ(జీడీ)–50, టెక్నికల్‌–20.
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌.
అర్హత: విభాగాన్ని అనుసరించి పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.56,100.

ఎంపిక విధానం: స్జేజ్‌–1, స్జేజ్‌–2, స్జేజ్‌–3, స్టేజ్‌–4, స్టేజ్‌–5 పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రారంభతేది: 19.02.2024
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరితేది: 06.03.2024

వెబ్‌సైట్‌: https://joinindiancoastguard.cdac.in/

చదవండి: Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..

లేటెస్ట్ జాబ్స్‌ నోటీఫికేష‌న్స్‌ :

sakshi education whatsapp channel image link

Published date : 21 Feb 2024 05:50PM

Photo Stories