Indian Coast Guard Recruitment 2024: భారత తీర రక్షక దళంలో 260 పోస్టులు.. పూర్తి వివరాలు ఇవే..
మొత్తం పోస్టుల సంఖ్య: 260
రీజియన్/జోన్‌ల వారీగా ఖాళీలు: నార్త్–79, వెస్ట్–66, నార్త్ ఈస్ట్–68, ఈస్ట్–33, నార్త్ వెస్ట్–12, అండమాన్–నికోబార్–03.
అర్హత: 10+2(మ్యాథ్స్, ఫిజిక్స్) ఉత్తీర్ణతతో పాటు నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి.
వయసు: 18 నుంచి 22 ఏళ్లు ఉండాలి.
ప్రారంభ వేతనం: నెలకు రూ.21,700.
ఎంపిక విధానం: స్టేజ్–1, స్టేజ్–2, స్టేజ్–3, స్టేజ్–4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశాలన ఆధారంగా ఎంపికచేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 13.02.2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేది: 27.02.2024
వెబ్‌సైట్: https://joinindiancoastguard.cdac.in/
చదవండి: Indian Army Recruitment 2024: ఇండియన్ ఆర్మీలో 381 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు ఇవే..
లేటెస్ట్ జాబ్స్ నోటీఫికేషన్స్ :
స్టేట్ గవర్నమెంట్ జాబ్స్
రైల్వే జాబ్స్
మెడికల్ జాబ్స్
బ్యాంక్ జాబ్స్
ఇంజనీరింగ్ జాబ్స్
ఫ్యాకల్టీ-నాన్ ఫ్యాకల్టీ జాబ్స్
డిఫెన్స్ జాబ్స్
Tags
- Indian Coast Guard Recruitment 2024
- Defence Jobs
- Navik Jobs
- Navik Jobs in Indian Coast Guard
- Coast Guard Enrolled Personnel Test
- CGEPT
- Defence Jobs 2024
- latest notifications
- latest job notifications 2024
- latest govt jobs notifications
- central govt jobs 2024
- latest employment notification
- sakshi education latest job notifications
- Recruitment2024
- JobOpportunity
- NavikRecruitment