Agnivir Vayu Recruitment 2024: అగ్నివీర్ వాయు నియామకాలకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తుకు చివరి తేదీ ఎప్పుడంటే
Sakshi Education
రంపచోడవరం: ఏజెన్సీలోని గిరిజన యువత నుంచి అగ్నివీర్ భారత వాయుసేన ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నట్టు డీడీ కె అబూసలాం పేర్కొన్నారు. పీవో ఆధ్వర్యంలో భారత వాయుసేన అగ్నివీర్ పథకం ద్వారా గిరిజన అభ్యర్థుల నుంచి ఈనెల 28 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు సమర్పించాలని ఆయన తెలిపారు.
DSC Free Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. ఉచితంగా ట్రైనింగ్, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే
జూలై 2004 నుంచి జనవరి 2008 మధ్యలో జన్మించిన యువతీ,యువకుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఫిజిక్స్, మ్యాథ్స్, ఇంగ్లీషులో ఇంటర్, పాలిటెక్నిక్‌లో కనీసం 50శాతం మార్కులతో పాసైన అభ్యర్థులు వైబ్‌సైట్‌లో దరఖాస్తులు అప్లోడ్ చేసుకోవచ్చునని సూచించారు.
Published date : 22 Jul 2024 03:50PM
Tags
- Agniveers
- Agnipath scheme
- Agnipath scheme news
- Agnipath Scheme Updates
- Indian Air Force
- Indian Air Force Notification
- Sakshi Education News
- latest sakshi education news
- latest current affairs in telugu
- Agniveer Vayu
- Indian Air Force Recruitment
- Indian Air Force Recruitment 2024
- JobOpportunities
- JobOpportunities 2024
- Indian Airforce Agniveer Vayu Recruitment
- Indian Airforce Agniveer Vayu Recruitment 2024
- latest jobs in 2024
- Education News
- Rampachodavaram Recruitment
- Agniveer Positions for Tribal Youth
- Agniveer Application Deadline
- Indian Air Force Recruitment
- Agni Veer Jobs
- DDK Abusalem Announcement
- Tribal Youth Recruitment
- Indian Air Force Agniveer Scheme
- Agniveer Recruitment
- latest jobs in 2024
- SakshiEducation latest job notifications