Skip to main content

DSC Free Coaching: డీఎస్సీ అభ్యర్థులకు గుడ్‌న్యూస్‌.. ఉచితంగా ట్రైనింగ్, దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

DSC Free Coaching  Application deadline extension notice from Sardar Gauthu Lacchanna BC Study Circle Deadline for submitting applications for free DSC (SGT) training is 24th of this month  Contact information for DSC (SGT) training application at MVP Colony

ఎంవీపీకాలనీ: డీఎస్సీ(ఎస్జీటీ) అభ్యర్థులకు ఉచిత శిక్షణ దరఖాస్తు గడువును సర్దార్‌ గౌతు లచ్చన్న బీసీ స్టడీ సర్కిల్‌ పొడిగించింది. ఈ మేరకు ఎంవీపీకాలనీలోని స్టడీ సర్కిల్‌ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.

ఉమ్మడి విశాఖ జిల్లాకు చెందిన అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈ శిక్షణకు అర్హులు. 200 మందిని శిక్షణకు ఎంపిక చేస్తారు. రెండు నెలల శిక్షణ సమయంలో రూ.3వేలు స్టైఫండ్‌, రూ.1000 విలువ చేసే స్టడీ మెటీరియల్‌ను అందజేస్తారు.

National Education Policy: జాతీయ విద్యా విధానానికి నాలుగేళ్లు.. నేటి నుంచి పాఠశాలల్లో ‘శిక్షా సప్తాహ్‌’

సంబంధిత అర్హత పత్రాలతో దరఖాస్తులను ఈ నెల 24వ తేదీ సాయంత్రంలోపు అభ్యర్థులు ఎంవీపీ కాలనీలోని సంస్థ కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు 94925 69177లో సంప్రదించవచ్చు.
 

Published date : 22 Jul 2024 03:08PM

Photo Stories